- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Road Accident:ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. ముగ్గురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది.

X
దిశ,వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఈ రోజు(శనివారం) అనంతపురం జిల్లా(Anantapur District) గార్లదిన్నె మండలం లో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతి చెందిన వారు పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More..
Rain Alert:బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండ్రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
Next Story






