- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్పాట్ డెడ్
by Javid Pasha |
ఖమ్మం జిల్లా వైరా మండలం పినపాక వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్పాట్ డెడ్ అయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా వైరా మండలం పినపాక వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్పాట్ డెడ్ అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పినపాక వద్ద ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాపడగా వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






