- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటి నిర్మాణం విషయంలో ఘర్షణ.. కత్తుల దాడిలో ముగ్గురు స్పాట్ డెడ్
by Gantepaka Srikanth |
కాకినాడ(Kakinada) జిల్లా వేట్లపాలెం(Vetlapalem)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణం విషయంలో రెండు వర్గాల మధ్య భారీ ఘర్షణ జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ(Kakinada) జిల్లా వేట్లపాలెం(Vetlapalem)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణం విషయంలో రెండు వర్గాల మధ్య భారీ ఘర్షణ జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిపై ఒక వర్గం కిరాతకంగా దాడికి పాల్పడ్డారు. కత్తులు, కర్రలతో ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






