- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాంబు బెదిరింపు కాల్.. శ్రీహరికోటలో అప్రమత్తమైన భద్రతా బలగాలు
by Gantepaka Srikanth |
తిరుపతి జిల్లా శ్రీహరికోట(Sriharikota)లోని షార్ కేంద్రానికి(Shaar Center) బెదిరింపు కాల్స్ వచ్చాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి జిల్లా శ్రీహరికోట(Sriharikota)లోని షార్ కేంద్రానికి(Shaar Center) బెదిరింపు కాల్స్ వచ్చాయి. కొందరు దుండగులు చెన్నైలోని CISF కార్యాలయానికి కాల్ చేసి షార్‌లో బాంబు పెట్టినట్లు చెప్పారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు షార్‌లో అనువణువూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న తిరుపతి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్స్ ఎక్కడినుంచి వచ్చాయి.. ఎవరి నుంచి వచ్చాయి.. అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






