- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shocking incident:30 ఏళ్ల క్రితం రూ.60 చోరీ.. తాజాగా అరెస్ట్
by Jakkula.Mamatha |
తమిళనాడులో షాకింగ్ ఘటన(Shocking incident) వెలుగులోకి వచ్చింది.

X
దిశ,వెబ్‌డెస్క్: తమిళనాడులో షాకింగ్ ఘటన(Shocking incident) వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు(Tamil Nadu)లోని తెప్పకులం పీఎస్ పరిధిలో 30 ఏళ్ల క్రితం రూ.60 చోరీ చేసిన నిందితుడిని మధురై పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. పెండింగ్ కేసులు(Pending cases) విచారిస్తుండగా ఈ కేసు వెలుగుచూసింది. పోలీసులు జక్కతోప్పు ప్రాంతానికి వెళ్లి నిందితుడు పన్నీర సెల్వం కోసం విచారించారు. అతను శివకాశిలో ఉంటున్నాడని తెలిసి అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. అయితే ఈ వార్త విన్న వారు షాక్‌కు గురవుతున్నారు. ఎందుకంటే ముప్పై ఏళ్ల క్రితం రూ.60 చోరీ చేస్తే ప్రజెంట్ అరెస్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ 30 ఏళ్ల క్రితం.. సగటు ద్రవ్యోల్బణం 6.5% వేసుకున్నా అప్పటి రూ.60 విలువ 2024 లో రూ.396.86 అవుతుంది.
Next Story






