- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువకుడు అదృశ్యం..
by Taduka Kalyani |
ఉప్పల్ పరిధి విజయపూరి కాలనీలో యువకుడు అదృశ్యమైన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, ఉప్పల్: ఉప్పల్ పరిధి విజయపూరి కాలనీలో యువకుడు అదృశ్యమైన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్లితే.. ఉప్పల్ విజయపురి కాలనీలో తల్లి దండ్రులతో కలసి కప్పర మహేందర్(20) నివసిస్తునాడు. బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకుపోయి తిరిగి రాలేదని అతనీ తండ్రి బ్రహ్మయ్య ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అతనీ ఆచూకి తెలిసిన వారు ఈ నెంబర్ కు 8712579979 సంప్రదించగలరని ఎస్ఐ మధుసూదన్ తెలిపారు.
Next Story






