- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
crime news : అన్న గొంతు కోసిన తమ్ముడు..
by Batti.Sumithra |
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ( Ashwaraopeta ) మండల కేంద్రం భగత్ సింగ్ బొమ్మ సెంటర్ గ్రంథాలయం వెనుక వీధిలో నివాసముండే అన్నదమ్ములు దినేష్, రవిలు ఆదివారం రాత్రి తల్లి విషయంలో ఘర్షణ పడ్డారు.

X
దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ( Ashwaraopeta ) మండల కేంద్రం భగత్ సింగ్ బొమ్మ సెంటర్ గ్రంథాలయం వెనుక వీధిలో నివాసముండే అన్నదమ్ములు దినేష్, రవిలు ఆదివారం రాత్రి తల్లి విషయంలో ఘర్షణ పడ్డారు. మాట మాట పెరగడంతో తమ్ముడు రవి కత్తితో ( knife ) అన్నయ్య దినేష్ గొంతును కోశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో దినేష్ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన దినేష్ ను స్థానికుల సహాయంతో అంబులెన్స్ ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దినేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Next Story






