- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం
by Bhoopathi Nagaiah |
దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భద్రాచలంలోని సురక్ష ఆసుపత్రిలో ఓ యువతికి వైద్యులు అబార్షన్ చేశారు. ఆపరేషన్ వికటించడంతో యువతి మృతిచెందింది. దీంతో వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి కుటుంబసభ్యులు సురక్ష ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
Next Story






