- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నవవరుడు ప్రాణం తీసిన పెళ్లి గిఫ్ట్
by Chukka Sudharani |
పెళ్లిల్లకు, బర్త్‌డేలకు, ఫంక్షన్లకు గిఫ్ట్స్ రావడం సాధరణం. కానీ, అల పెళ్లికి వచ్చిన ఓ గిఫ్ట్ కారణంగా నవ వరుడు ప్రాణాలు కోల్పొయాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: పెళ్లిల్లకు, బర్త్‌డేలకు, ఫంక్షన్లకు గిఫ్ట్స్ రావడం సాధరణం. కానీ, పెళ్లికి వచ్చిన ఓ గిఫ్ట్ కారణంగా నవ వరుడు తన ప్రాణాలను కోల్పొయాడు. ఈ దారుణ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కబీర్ ధామ్ జిల్లా చమరి గ్రామానికి చెందిన హేమేంద్ర అనే వ్యక్తికి 3 రోజుల క్రితం వివాహం జరిగింది. ఆ వివాహంలో అతడికి ఓ హోం థియేటర్ బహుమతిగా వచ్చింది. దాన్ని బయటకు తీసిన హేమేంద్ర విద్యుత్ కనెక్షన్ ఇచ్చాడు. వెంటనే ఆ హోం థియేటర్ పేలిపోయింది. ఈ ఘటనలో హేమేంద్రతో పాటు అతడి బంధువు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Next Story






