- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దైవ దర్శనానికి వెళ్తున్న వ్యాన్ బోల్తా... ఐదుగురికి తీవ్ర గాయాలు
by Kema Shiva Kumar |
రుద్రంగి మండలం మానాల గ్రామస్తులు బడా పహాడ్ దర్శనం కోసం వెళ్తుండగా గురవారం రాత్రి వారి వ్యాన్ చందూరు మండల శివారులో బోల్తా పడింది.

X
దిశ, రుద్రంగి : రుద్రంగి మండలం మానాల గ్రామస్తులు బడా పహాడ్ దర్శనం కోసం వెళ్తుండగా గురవారం రాత్రి వారి వ్యాన్ చందూరు మండల శివారులో బోల్తా పడింది. క్షతగాత్రులను నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అదేవిధంగా క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. బాధితుల అవసరాల కోసం తక్షణ సాయంగా రూ.లక్ష అందజేశారు.
Next Story






