- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్‌ను ఢీ కొట్టిన టిప్పర్.. ఇద్దరు స్పాట్ డెడ్
by Sathputhe Rajesh |
సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం వెలగమేకలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం వెలగమేకలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను వేగంగా వెళ్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story






