- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెనకనుంచి వచ్చి డబ్బుల సంచిని లాక్కెళ్లిన దుండగుడు..
by Batti.Sumithra |
డబ్బులు ఉన్న ప్లాస్టిక్ కవర్ ను దొంగిలించాడు ఓ దుండగుడు. ఈ ఘటనా భీమ్‌గల్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది.

X
దిశ, భీమ్‌గల్ : డబ్బులు ఉన్న ప్లాస్టిక్ కవర్ ను దొంగిలించాడు ఓ దుండగుడు. ఈ ఘటనా భీమ్‌గల్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజ్ భరత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో భీమ్‌గల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన గౌరు పుష్ప స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.45,000 డ్రా చేసుకొని ఆ డబ్బులను ప్లాస్టిక్ కవర్ లో పెట్టుకుంది.
డబ్బులున కవర్నీ చేతిలో పట్టుకొని బస్టాండ్ కు నడుచుకుంటూ వెళుతుంది. మార్గమధ్యలో ఆమె శివ ఏజెన్సీస్ షాప్ దగ్గరకు రాగానే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆమె వెనుక వైపు నుండి బైక్ పై వచ్చి చేతిలో వున్న డబ్బుల కవర్ ని గుంజుకొని దొంగిలించి పారిపోయాడని తెలిపారు. ఈ విషయం పై పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story






