- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్
by Malleboina Mahesh |
గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. డబ్బులు ఇవ్వాలని బాలున్ని నిర్బంధించి చితకబాదారు.

X
దిశ తెలంగాణ, క్రైమ్ బ్యూరో: గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. డబ్బులు ఇవ్వాలని బాలున్ని నిర్బంధించి చితకబాదారు. మైలారదేవుపల్లిలో సమీర్ అనే బాలుడు కిరాణా షాప్‌లో కూర్చుని ఉండగా గంజాయి బ్యాచ్ వచ్చింది. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీనికి సమీర్ నిరాకరించటంతో అతన్ని సమీపంలోని గుట్టల్లోకి తీసుకెళ్లింది. అక్కడ సమీర్ దుస్తులు విప్పి బెల్ట్, కర్రలతో విచక్షణారహితంగా కొట్టింది. ఎలాగో తప్పించుకున్న సమీర్ ఇంటికి చేరుకున్నాడు. తీవ్ర గాయాలు కావడంతో తల్లిదండ్రులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story






