- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్వాధీనం చేసుకున్న పోలీసులు..
by Batti.Sumithra |
బేగంపేట పోలీస్టేషన్ పరిధిలోని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

X
దిశ, బేగంపేట : బేగంపేట పోలీస్టేషన్ పరిధిలోని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్.వరలక్ష్మీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి బేగంపేట ప్రకాశనగర్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్టు 100కు సమాచారం అందించారు. దీంతో బేగంపేట పోలీసులు ఎస్సై వరలక్ష్మీ ఘటన స్థలానికి వెళ్లి 108కి సమాచారం ఇచ్చారు.
వైద్య సిబ్బంది ఆ వ్యక్తిన పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్టు ధృవీకరించారు. మృతునికి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. స్థానికులను విచారించగా మృతుడి పేరు సునీత్ గా గుర్తించారు. రెండు రోజులుగా మద్యం మత్తులోనే ఉంటున్నట్టు పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసునమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






