- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టిన ఆటో.. డ్రైవర్ కు గాయాలు
by Kema Shiva Kumar |
అతివేగంతో డివైడర్ ను ఆటో ఢీకొట్టి.. డ్రైవర్ కు గాయలైన ఘటన నార్సింది మండలం కాసులాపూర్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది.

X
దిశ, చేగుంట : అతివేగంతో డివైడర్ ను ఆటో ఢీకొట్టి.. డ్రైవర్ కు గాయలైన ఘటన నార్సింది మండలం కాసులాపూర్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి నుంచి హైదరాబాద్ కు అతివేగంతో వెళ్తున్న ఆటో నార్పింగి మండలం కాసులాపూర్ వద్ద డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అటో డ్రైవర్ సతీష్ కు గాయాలు కాగా, 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు.
Next Story






