- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: లారీ-ఆటో ఢీ.. పదిమంది కూలీలకు గాయాలు
మెదక్(Medak) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: మెదక్(Medak) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. శుక్రవారం శివ్వంపేట మండలం ఉసిరికపల్లి చౌరస్తా వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పదిమంది(Ten People Injured) కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






