- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: ఏసీబీకి చిక్కిన తహశీల్దార్.. బాణాసంచా కాల్చి సెలబ్రేషన్స్
by Sathputhe Rajesh |
లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకి చిక్కాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా ఎస్ ఆర్ పురం లో చోటు చేసుకుంది. రైతు నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తహశీల్దార్, వీఆర్వోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహశీల్దార్ ఏసీబీకి చిక్కడంతో సర్పంచ్, రైతులు బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
Next Story






