- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామంతో యువతి అరాచకం..15 ఏళ్ల కుర్రాడితో ఎంజాయ్..ఫేక్ ప్రెగ్నెన్సీతో !
గోరఖ్‌పూర్ కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి 15 ఏళ్ల అబ్బాయికి దగ్గరైంది. ఆ తర్వాత పరిచయం పెంచుకుని.. కామవాంఛ తీర్చుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : మన ఇండియాలో అనేక రకాల దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మహిళలు కనిపిస్తే చాలు...లైంగిక దాడులు చేసి రెచ్చిపోతున్నారు కొందరు కామాంధులు. అయితే... మహిళలపై రెగ్యులర్ ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. కానీ తాజాగా ఓ యువతి కామంతో రెచ్చిపోయింది. ఆ 15 ఏళ్ల కుర్రాడిని బలవంతం చేసింది. రూంలోకి తీసుకెళ్లి ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత డబ్బులు ఇవ్వాలని టార్చర్ కూడా పెట్టింది. ఈ సంఘటన గోరఖ్ పూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
గోరఖ్‌పూర్ కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 15 ఏళ్ల అబ్బాయికి దగ్గరైంది. ఆ తర్వాత పరిచయం పెంచుకుని.. కామవాంఛ తీర్చుకుంది. ఇటీవలే అతన్ని హోటల్‌కు రప్పించి, అత్యాచారం చేసింది. ఆ తరువాత ఫేక్ ప్రెగ్నెన్సీ పేరుతో అతన్ని డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేసింది. బెడ్ రూం వీడియోలు ఉన్నాయని....ఆ కుర్రాడి కుటుంబ సభ్యులు ఫోన్లు చేసి... ₹12 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో ఈ సంఘటనపై కుర్రాడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... ఆమెను అరెస్ట్ చేసి.. ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆ యువతి వివరాలు కూడా పోలీసులు తెలపడం లేదు. ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.






