- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
suicide : ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
by Sridhar Babu |
కుబీర్ మండలంలోని న్యూ సాంవ్లీకి చెందిన భారతబాయ్(32) అనే మహిళ వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై పి. రవీందర్ తెలిపారు.

X
దిశ, కుబీర్ : కుబీర్ మండలంలోని న్యూ సాంవ్లీకి చెందిన భారతబాయ్(32) అనే మహిళ వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై పి. రవీందర్ తెలిపారు. శనివారం ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భర్త దయానంద్, మరిది కీర్తిరతన్ వేధింపుల వల్ల చనిపోయినట్టు తెలిపారు. మృతురాలి అన్న సాంగే ప్రకాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలున్నారు.
Next Story






