- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
suicide : ప్రేమించిన యువతి దక్కదని ఆత్మహత్య
by Sridhar Babu |
మండలంలోని మైదంబండ గ్రామానికి చెందిన బియ్యని అజయ్ (24) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

X
దిశ, ముత్తారం : మండలంలోని మైదంబండ గ్రామానికి చెందిన బియ్యని అజయ్ (24) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, ముత్తారం ఎస్సై గోపతి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం అజయ్ ప్రేమించిన అమ్మాయికి వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దాంతో ఆ విషయం తెలిసిన అజయ్ మనస్థాపంతో ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయాడు. మృతుని తండ్రి మొగిలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ముత్తారం ఎస్సై నరేష్ తెలిపారు.
Next Story






