- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
suicide : స్వగ్రామానికి వచ్చిన యువకుడు అంతలోనే ఆత్మహత్య
by Sridhar Babu |
శంకరపట్నం మండలంలోని మెట్పల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

X
దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని మెట్పల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే దాసారపు శ్యామ్ (26)అనే యువకుడు జీవనోపాధి కోసం కారు కొనుగోలు చేసి హైదరాబాదులో టాక్సీ నడుపుతూ జీవనోపాధి పొందేవాడు. పది రోజుల క్రితం స్వగ్రామం వచ్చి మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
Next Story






