- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
suicide : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
by Sridhar Babu |
మండలంలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన కౌలు రైతు కొండ జగదీష్ ఆత్మహత్య చేసుకున్నాడు.

X
దిశ,తిరుమలాయపాలెం : మండలంలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన కౌలు రైతు కొండ జగదీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగదీష్ రెండు ఎకరాల వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని అందులో పత్తి పంట సాగుచేశాడు. అధిక వర్షాల కారణంగా పంట దిగుబడి రాక అప్పులు తీరవని మనస్థాపానికి గురై పురుగు మందు తాగి మరణించాడు. మృతుడికి ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఈ మేరకు మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కూచిపూడి జగదేష్ తెలిపారు.
Next Story






