- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డొడర్న సర్పంచ్ ఆకస్మిక మృతి..
by Batti.Sumithra |
కుబీర్ మండలంలోని డొడర్న గ్రామ సర్పంచ్ షానూర్ బేగం (80) శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు.

X
దిశ, కుబీర్ : కుబీర్ మండలంలోని డొడర్న గ్రామ సర్పంచ్ షానూర్ బేగం (80) శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. వృద్ధురాలు అయినప్పటికీ ఇటీవల మంగళవారం జరిగిన మండల సమావేశానికి సైతం హాజరయ్యారు.
ఆరోగ్యంగానే ఉంటూ తన పనులు తాను చేసుకునేది. గ్రామ అభివృద్ధి పనులను పరిశీలిస్తూ గ్రామ సమస్యలను సైతం తెలుసుకునేది. ఆమె అకాల మరణానికి మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు సంతాపం ప్రకటించారు.
Next Story






