- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
by Gantepaka Srikanth |
మేడ్చల్(Medchal)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్(Medchal)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోచారంలోని రాక్స్‌వుడ్ జూనియర్ కాలేజీ(Rockswood Junior College)లో విద్యార్థి ఆత్మహత్య(Student Suicide) చేసుకున్నాడు. గురువారం సాయంత్రం కాలేజీ నాలుగో అంతస్తు నుంచి పైనుంచి దూకేశాడు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీకి చేరుకుని ఆరా తీశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
Next Story






