- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి రెచ్చిపోయిన శ్రీకాలహస్తి సీఐ.. మహిళపై విచక్షణారహితంగా..!
by GSrikanth |
తిరుపతిలోని శ్రీకాలహస్తి వన్‌టౌన్ సీఐ అంజుయాదవ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. శ్రీరాంనగర్‌కాలనీలో హోటల్ నిర్వహిస్తున్న మహిళను విచక్షణారహితంగా చితకబాది బీభత్సం సృష్టించాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలోని శ్రీకాలహస్తి వన్‌టౌన్ సీఐ అంజుయాదవ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. శ్రీరాంనగర్‌కాలనీలో హోటల్ నిర్వహిస్తున్న మహిళను విచక్షణారహితంగా చితకబాది బీభత్సం సృష్టించాడు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, సీఐ అంజుయాదవ్‌పై గతంలోనూ శ్రీకాలహస్తి ఆలయంలో పలువురిపైనా దాడి చేసినట్లు సీఐపై ఆరోపణలు ఉన్నాయి. రేణిగుంటలో వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ కుమార్తెతో రోడ్డుపై వాగ్వాదం, టీడీపీ మహిళా నేతతో దురుసుగా ప్రవర్తించినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Next Story






