- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేకాట స్థావరంపై నార్సింగ్ పోలీసుల దాడి
by Javid Pasha |
నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై ఎస్ఓటి పోలీసుల దాడులు చేశారు.

X
దిశ, గండిపేట్: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట్ గ్రామం లేబర్ అడ్డాలో రేకుల షెడ్డులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఎస్.ఓ.టి పోలీసుల దాడులు చేశారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1,70,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరించారు.
Next Story






