- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐదో పెళ్లికి రెడీ అయిన వృద్ధుడైన తండ్రి.. హత్య చేసిన కొడుకు
by Sujitha Rachapalli |
ఉత్తరప్రదేశ్ గోండాలో తండ్రిని కిరాతకంగా హత్య చేశాడు కొడుకు. వివరాల్లోకి వెళ్తే.. వృద్ధుడైన మన్సూర్ ఖాన్‌కు నడవడం కూడా సరిగ్గా రాదు. కానీ ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు. కొడుకు వద్దని చెప్పినా వినకుండా పంతానికి పోయాడు. దీంతో విసిగిపోయిన కొడుకు

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ గోండాలో తండ్రిని కిరాతకంగా హత్య చేశాడు కొడుకు. వివరాల్లోకి వెళ్తే.. వృద్ధుడైన మన్సూర్ ఖాన్‌కు నడవడం కూడా సరిగ్గా రాదు. కానీ ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు. కొడుకు వద్దని చెప్పినా వినకుండా పంతానికి పోయాడు. దీంతో విసిగిపోయిన కొడుకు మషూఖ్, తండ్రి స్నేహితుడితో కలిసి మర్డర్ ప్లాన్ చేశాడు. తండ్రి గాఢ నిద్రలో ఉండగా.. అతని ఛాతీలో గన్‌తో కాల్చాడు కొడుకు. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం కావడంతో మరణించాడు. అయితే కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించగా.. విచారించిన పోలీసులు కొడుకు, మరో వృద్ధుడు ఇందుకు కారణమని గుర్తించారు. ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మంచి పని చేశాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Next Story






