- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొద్ది రోజుల్లో పెళ్లి.. గదిలోకి పిలిచి.. మరిది ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన వదిన.. కారణం తెలిసి షాక్..
by Sujitha Rachapalli |
కొద్ది రోజుల్లో మరిది పెళ్లి.. సాధారణంగా అయితే వదినలు ఆ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు.. హడావిడి చేస్తారు.. కానీ ఈ వదిన మొదటికే మోసం చేసింది.. మరిది ప్రైవేట్ పార్ట్ కట్ చేసి పెళ్లి జరగకుండా చేయాలనుకుంది.. ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్

X
దిశ, వెబ్ డెస్క్ : కొద్ది రోజుల్లో మరిది పెళ్లి.. సాధారణంగా అయితే వదినలు ఆ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు.. హడావిడి చేస్తారు.. కానీ ఈ వదిన మొదటికే మోసం చేసింది.. మరిది ప్రైవేట్ పార్ట్ కట్ చేసి పెళ్లి జరగకుండా చేయాలనుకుంది.. ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుండగా నెటిజన్లు అవాక్కు అవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రాకు చెందిన యోగేష్ ఉత్తరాఖండ్‌లోని ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఈ నెలలోనే పెళ్లి.. ఈ క్రమంలోనే అతను ఇంటికి రాగా.. భర్త లేని సమయంలో అతన్ని రూమ్‌కు పిలిచి.. ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసింది. దీంతో అతన్ని ఎయిమ్స్‌కు తరలించారు. సర్జరీ తర్వాత అతని కండిషన్ బాగున్నట్లు తెలుస్తోంది. కాగా వదిన.. తన చెల్లిని పెళ్లి చేసుకోకుండా మరొకరిని మ్యారేజ్ చేసుకుంటున్నాడనే కోపంతోనే ఈ పని చేసినట్లు తెలుస్తుంది.
Next Story






