- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SI రాసలీలలు.. సహోద్యోగితో రొమాన్స్.. గర్భవతి అయిన భార్యకు బలవంతంగా మాత్రలు మింగించి.. (వీడియో)
*పెళ్లికి ముందు నుంచే లేడీ పోలీస్‌తో SI ఎఫైర్.. *ప్రియురాలితో గర్భవతి అయిన భార్యకు టార్చర్.. * సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాసలీలల వీడియో

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి ముందే సహోద్యోగితో ఎఫైర్ పెట్టుకున్న సబ్ ఇన్‌స్పెక్టర్.. పెళ్లి తర్వాత నుంచి భార్యకు టార్చర్ చూపించడం మొదలుపెట్టాడు. గర్భవతి అనే కనికరం లేకుండా చిత్రహింసలు పెట్టాడు. ప్రియురాలితో కలిసి బలవంతంగా అబార్షన్ మాత్రలు వేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళ్తే మీరట్‌లోని కంఖల్ పీఎస్‌లో పని చేస్తున్న ఎస్‌ఐ అవ్నీష్ మిశ్రా జనవరిలో అనికా శుక్లాను వివాహం చేసుకున్నాడు. కానీ అప్పటికే తన మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్య గర్భవతి అని తేలడంతో రాక్షసుడిగా మారాడు. ప్రియురాలితో కలిసి తీవ్రంగా కొట్టి అబార్షన్ మాత్రలు వేయించాడు. దీంతో బాధితురాలు అయిన అనికా.. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు భర్త దుర్మార్గాలను వివరించింది. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా తీవ్ర ఆగ్రహం రేకిత్తిస్తోంది. మహిళల భద్రత, సాధికారత కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం మిషన్ శక్తి కింద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మిషన్ శక్తి కింద పోలీసులు మహిళలను రక్షించాల్సింది పోయి.. ఇలా చిత్రహింసలు పెట్టడాన్ని ఖండిస్తున్నారు. Twitter Link






