- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ మేనేజర్ ఆత్మహత్య.. కారణం ఇదే
by Bhoopathi Nagaiah |
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ మేనేజర్ శ్రీరామ్ కుమార్ (33) ఆత్మహత్య చేసుకున్నారు.

X
దిశ ప్రతినిధి, నరసరావుపేట : పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ మేనేజర్ శ్రీరామ్ కుమార్ (33) ఆత్మహత్య చేసుకున్నారు. 9 ఏళ్లుగా ఆయన ఆ ఫైనాన్స్‌లో రికవరీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సంస్థకి చెందిన రూ.40 లక్షలను ఆయన సొంతానికి వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాడుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు నాదెండ్ల మండలం గణపవరంలోని ఇంటి కొచ్చి గట్టిగా అడిగారు. దీంతో ఇంట్లో ఉరేసుకుని శ్రీరామ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు.
Next Story






