- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో దారుణం.. సాక్షాత్తు కలెక్టరేట్‌లో లైంగిక వేధింపులు
తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సాక్షాత్తు కలెక్టరేట్(Hanmakonda Collectorate)లో లైంగిక వేధింపులు కలకలం రేపాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సాక్షాత్తు కలెక్టరేట్(Hanmakonda Collectorate)లో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. వివరాల్లోకి వెళితే.. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఒక విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి తనను లైంగికంగా వేధించాడని(Sexual Harassment) మహిళా ఉద్యోగి ఆరోపించింది. తనను క్యాబిన్‌లోకి పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆవేదన చెందింది. మహిళా ఉద్యోగి నుండి ఫిర్యాదు అందుకున్న కలెక్టర్ స్నేహ శబరీష్, సదరు అధికారిని బదిలీ చేశారని సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ట్వీట్
Next Story






