హాస్టల్‌లో సెక్స్ రాకెట్

by Sujitha Rachapalli |

ఝార్ఖండ్ రాజధాని రాంఛీలో సెక్స్ రాకెట్ బస్ట్ చేశారు పోలీసులు. ఓమ్ గర్ల్స్ హాస్టల్‌లో వ్యభిచారం చేస్తున్న పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పది మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. దూరప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులు హాస్టల్స్‌లో

హాస్టల్‌లో సెక్స్ రాకెట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఝార్ఖండ్ రాజధాని రాంఛీలో సెక్స్ రాకెట్ బస్ట్ చేశారు పోలీసులు. ఓమ్ గర్ల్స్ హాస్టల్‌లో వ్యభిచారం చేస్తున్న పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పది మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. దూరప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులు హాస్టల్స్‌లో ఉంచి చదవడానికి పంపిస్తే.. వారు మాత్రం ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. యూనివర్సిటీలు, కాలేజీల్లో చదువుతున్న పిల్లలు.. పార్ట్ టైమ్ ఉద్యోగంగా వ్యభిచారాన్ని ఎంచుకుంటున్నారు. తల్లిదండ్రులు పంపించిన డబ్బులు లగ్జరీ లైఫ్‌కు సరిపోవడం లేదని ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. పర్ డే మూడు వేల రూపాయల సంపాదిస్తున్నారు.

Next Story