- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
serious injuries : ద్విచక్ర వాహనం కిందపడి యువకులకు తీవ్రగాయాలు
by Sridhar Babu |
ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డ ఘటన కూసుమంచి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది.

X
దిశ, కూసుమంచి : ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డ ఘటన కూసుమంచి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కూసుమంచి మండల కేంద్రానికి చెందిన యువకులు విక్రమ్, మరో వ్యక్తి కలిసి కూసుమంచి నుంచి ఖమ్మం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జీళ్లచెరువు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడంతో విక్రమ్ తలకు బలమైన గాయం కాగా, పక్కన ఉన్న యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






