- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీనియర్ రిపోర్టర్ దమ్మల పాటి సత్యనారాయణ మృతి
by Ratna Kumari |
దిశ, సత్తుపల్లి : సీనియర్ రిపోర్టర్ నమస్తే తెలంగాణ దినపత్రిక సత్తుపల్లి ఆర్సి ఇన్ చార్జి

X
దిశ, సత్తుపల్లి : సీనియర్ రిపోర్టర్ నమస్తే తెలంగాణ దినపత్రిక సత్తుపల్లి ఆర్సి ఇన్ చార్జి ధమ్మలపాటి సత్యనారాయణ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి లో మృతి చెందారు. సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామానికి చెందిన దమ్మలపాటి సత్యనారాయణ వార్త, నమస్తే తెలంగాణ వంటి పత్రికల్లో దాదాపు 20 ఏళ్లకు పైగా రిపోర్టర్ గా సేవలందిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందిన వ్యక్తి. దమ్మలపాటి సత్యనారాయణ, ఇటీవల అనారోగ్యానికి గురికాక హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మృతితో పలువురు జర్నలిస్ట్ సంఘాల నాయకులు, సత్తుపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు, రాజకీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య,స్థానిక ప్రజలు దిగ్భంది వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ తెలిపారు.
Next Story






