- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీపీఎం సీనియర్ నాయకుడు మృతి
సీపీఎం పార్టీ రూరల్ మండల సీనియర్ నాయకుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కామ్రేడ్ పొన్నెకంటి సంగయ్య మంగళవారం అర్ధరాత్రి అనారోగ్యంతో మరణించారు.

X
దిశ, ఖమ్మం రూరల్ : సీపీఎం పార్టీ రూరల్ మండల సీనియర్ నాయకుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కామ్రేడ్ పొన్నెకంటి సంగయ్య మంగళవారం అర్ధరాత్రి అనారోగ్యంతో మరణించారు. పార్థివ దేహాన్ని స్వ గ్రామమైన ఏదులాపురంలో సందర్శనార్థం ఉంచుతారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు, అంత్యక్రియలు ఏదులాపురం గ్రామంలో జరపనున్నారు. అతని మృతితో పలువురు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
Read More..
అనారోగ్యంతో చికిత్స పొందుతూ సర్పంచ్ మృతి
Next Story






