- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.45 కోట్ల డ్రగ్స్ పట్టివేత
by Satheesh |
శంషాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: శంషాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.45 కోట్లు చేసే హెరాయిన్‌తో వచ్చిన మహిళను శంషాబాద్ఎయిర్పోర్టులో డైరెక్టరేట్ఆఫ్రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. దోహా నుంచి హైదరాబాద్వస్తున్న ఓ మహిళ పెద్ద మొత్తంలో డ్రగ్స్తీసుకు వస్తున్నట్టుగా డీఆర్ఐ అధికారులకు పక్కాగా సమాచారం అందింది. ఈ క్రమంలో విమానాశ్రయంలో సోమవారం రాత్రి తనిఖీలు చేపట్టిన డీఆర్ఐ అధికారులకు దోహా నుంచి వచ్చిన మహిళ సూట్‌కేసులో పెద్ద మొత్తంలో హెరాయిన్దొరికింది. సూట్‌కేసులో ప్రత్యేకంగా అమర్చిన దాంట్లో ఈ డ్రగ్స్‌ను తీసుకువచ్చినట్టు డీఆర్ఐ అధికారులు చెప్పారు.
Next Story






