మలక్‌పేటలో దోపిడీ దొంగల బీభత్సం.. భారీగా నగదు, బంగారం అపహరణ

by Kema Shiva Kumar |

నగరంలో మరోసారి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.

మలక్‌పేటలో దోపిడీ దొంగల బీభత్సం.. భారీగా నగదు, బంగారం అపహరణ
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో మరోసారి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మలక్‌పేట (Malakpet) ఆఫీసర్స్‌ కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ కలకలం రేపుతోంది. అర్ధరాత్రి జరిగిన ఈ చోరీలో రూ.50 లక్షల నగదు, 30 తులాల బంగారంతో పాటు 40 తులాల వెండిని కూడా దొంగలు అపహరించారు. అయితే, చోరీకి పాల్పడింది నేపాలీ ముఠా (Nepali Gang)నే అని పోలీసులకు ఇంటి యజమాని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దోపిడీ దొంగల కోసం బృందాలుగా విడిపోయి తీవ్రంగా గాలిస్తున్నారు.

Next Story