- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Road Accident: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు దుర్మరణం
by Kema Shiva Kumar |
రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు దుర్మరణం పాలైన విషాద ఘటన మేడ్చల్ జిల్లా (Medchal District)లో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు దుర్మరణం పాలైన విషాద ఘటన మేడ్చల్ జిల్లా (Medchal District)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు గుండ్ల పోచంపల్లి (Gundla Pochampally) శివారులో విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో పేట్ బషీరాబాద్ (Pet Basheerabad)కు చెందిన కార్తీక్ రెడ్డి (23), అనిల్ (23) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






