- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రక్తమోడిన రహదారి.. అక్కడికక్కడే ఆరుగురు స్పాట్ డెడ్
by Satheesh |
ఒడిశా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాబ్ పూర్ జిల్లా ధర్మశాల వద్ద శనివారం ఉదయం రెండు లారీలు ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఒడిశా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాబ్ పూర్ జిల్లా ధర్మశాల వద్ద శనివారం ఉదయం రెండు లారీలు ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. మృతులంతా పశ్చిమ బెంగాల్ వాసులుగా పోలీసులు గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






