- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో ఘోరరోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
by Ajay Maddhiboyina |
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగ్గంపేటలో నేషనల్ హైవేపై కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వచ్చిన కారు బైకులను ఢీ కొట్టింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగ్గంపేటలో నేషనల్ హైవేపై కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వచ్చిన కారు బైకులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






