- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదం.. బస్సు, ట్రాక్టర్ ఢీ కొని బస్సు బోల్తా..
by Batti.Sumithra |
బస్సు, ట్రాక్టర్ ఢీకొని బస్సు బోల్తా పడ్డ ఘటనలో దాదాపు 60 మందికి తీవ్రగాయాలు పాలయ్యారు.

X
దిశ, కోనరావుపేట : బస్సు, ట్రాక్టర్ ఢీకొని బస్సు బోల్తా పడ్డ ఘటనలో దాదాపు 60 మందికి తీవ్రగాయాలు పాలయ్యారు. స్థానికులు తెలిపిన ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల గ్రామ శివారు ప్రాంతంలోని మామిడితోట సమీపంలో ఇల్లంతకుంట నుండి సిరిసిల్లకు వెళ్తున్న సిరిసిల్ల డిపోకి చెందిన AP 29 Z 1527 నెంబర్ గల బస్సు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొని బోల్తా పడింది.
బస్సులో సుమారుగా 50 నుండి 60 మంది ప్రయాణికులు గాయాల పాలయ్యారని స్థానికులు తెలిపారు. కాగా ట్రాక్టర్ డ్రైవర్ రెండు కాళ్ళు విరిగాయి. బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఎదురుగా వస్తున ట్రాక్టర్ ను గమనించకపోవడంతోనే ఈ సంఘటన జరిగిందని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






