లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఏఎస్‌ఓ..

by Taduka Kalyani |

భూపాలపల్లి కలెక్టరేట్ లో లంచం తీసుకుంటూ రెవెన్యూ ఏఎస్ఓ ఏసీబీకి చిక్కాడు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఏఎస్‌ఓ..
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: భూపాలపల్లి కలెక్టరేట్ లో లంచం తీసుకుంటూ రెవెన్యూ ఏఎస్ఓ ఏసీబీకి చిక్కాడు. ఈ సంఘ‌ట‌న మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం జ‌రిగింది. రేగొండ రెవెన్యూ ఆఫీసులో ఏఎస్‌ఓగా పని చేస్తున్న రఘుపతి రూ. 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story