జూబ్లీహిల్స్ లో దారుణం.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భార్య దారుణ హత్య..

by Ratna Kumari |

హైద‌రాబాద్ న‌గ‌రంలోని జూబ్లీహిల్స్ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ ఐఏఎస్ క్వార్టర్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య హత్య దారుణ హత్యకు గురయ్యారు.

జూబ్లీహిల్స్ లో దారుణం..  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భార్య దారుణ హత్య..
X

దిశ, జూబ్లీహిల్స్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని జూబ్లీహిల్స్ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ ఐఏఎస్ క్వార్టర్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య హత్య దారుణ హత్యకు గురయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ఐఏఎస్‌ ‍క్వార్టర్స్‌లో శుక్రవారం ఉదయం ఈ హత్య జరిగింది. వినయ్‌ రంజన్‌ ఇంట్లో పని చేసే పని మనిషే ఆమెను హత్య చేసినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. నగర కమీషనర్ సీపీ సజ్జనార్ సంఘటన స్థలానికి పరిశీలించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story