IPL 2025 : RCB vs GT ఐపీఎల్ మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా బుధవారం ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్(RCB vs GT) మధ్య మ్యాచ్ జరగనుంది.

IPL 2025 : RCB vs GT ఐపీఎల్ మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా బుధవారం ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్(RCB vs GT) మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం(Bengaluru Chinnaswamy Stadium) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gil) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ కు దిగనుంది. కాగా ఆడిన రెండు మ్యాచుల్లోనూ మంచి విజయం సాధించి పాయింట్స్ టేబుల్ లో బెంగుళూరు జట్టు టాప్ 1 లో ఉండగా.. 3 మ్యాచులు ఆడి రెండు గెలిచి టేబుల్ లో 4వ స్థానంలో గుజరాత్ జట్టు ఉంది. మరీ విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

Next Story