- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాబ్ ఇస్తామని హోటల్‌కు పిలిచి అత్యాచారం.. సంచలనం రేపుతున్న ఘటన
జాబ్ పేరుతో యువతులను టార్గెట్ చేస్తున్న కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారికి వల వేస్తూ.. ఉద్యోగం పేరుతో హోటల్‌కు పిలవడం, ఆ తర్వాత మత్తుమందు ఇచ్చి మోసాలకు పాల్పడటం చూస్తూనే ఉన్నాం

దిశ, వెబ్ డెస్క్ : జాబ్ పేరుతో యువతులను టార్గెట్ చేస్తున్న కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారికి వల వేస్తూ.. ఉద్యోగం పేరుతో హోటల్‌కు పిలవడం, ఆ తర్వాత మత్తుమందు ఇచ్చి మోసాలకు పాల్పడటం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనే మీరట్‌లోనూ జరిగింది. జాబ్ పేరుతో ఓ యువతిని హోటల్‌కు పిలిచాడు అకీబ్ అనే వ్యక్తి. జాబ్‌కు సంబంధించిన డిటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కాఫీ తాగుదామంటూ ఆర్డర్ చేశాడు. కానీ కాఫీలో మత్తు మందు కలపడంతో స్పృహ కోల్పోయింది యువతి. కళ్లు తెరిచి చూసేసరికి నగ్నంగా ఉంది. దీంతో ఏం చేయాలో తెలియని యువతి బాధతో ఇంటికి వెళ్లిపోయింది.
కానీ కొద్ది రోజుల తర్వాత అసలు గేమ్ స్టార్ట్ చేశాడు అకీబ్. ఆమెపై అత్యాచారం చేసే సమయంలో చిత్రీకరించిన వీడియోలను సెండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. మళ్లీ హోటల్‌కు రావాలని డిమాండ్ చేశాడు. కానీ ఇదంతా భరించలేని బాధితురాలు.. అతనిపై కేసు పెట్టింది.






