- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలికపై అత్యాచారం.. రామలింగ మఠాధిపతి అరెస్ట్
by Naga Rani Yarlagadda |
పదిహేడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో రామలింగ మఠాధిపతి (Ramalinga Matadhipathi) లోకేశ్వరస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పదిహేడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో రామలింగ మఠాధిపతి (Ramalinga Matadhipathi) లోకేశ్వరస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెళగావిలోని రాయచూర్లో ఓ లాడ్జిలో 17 ఏళ్ల బాలికపై స్వామీ రెండ్రోజులపాటు అత్యాచారం చేసి మహాలింగపుర బస్టాండ్లో వదిలేశాడు. విషయం ఎవరికైనా చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్యాచారం, కిడ్నాప్, పోక్సో కేసు (Pocso Case) నమోదు చేసి అరెస్ట్ చేశారు. తమ కూతురిపై దారుణానికి పాల్పడిన అతడిని కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని కోరారు.
Next Story






