- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Crime News: రామ్ గోపాల్‌ను కొట్టి చంపిన నలుగురు అక్కాచెల్లెళ్లు
దిశ, వెబ్ డెస్క్: తమను ఈవ్ టీజింగ్ చేస్తున్న వ్యక్తిని నలుగురు అక్కాచెల్లెళ్లు కలిసి కొట్టి చంపారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని

X
దిశ, వెబ్ డెస్క్: తమను ఈవ్ టీజింగ్ చేస్తున్న వ్యక్తిని నలుగురు అక్కాచెల్లెళ్లు కలిసి కొట్టి చంపారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం ఫిరోజాబాద్‌కు చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు.. గత కొంత కాలంగా ఈవ్ టీజింగ్ చేస్తూ.. ఇబ్బంది పెడుతున్న రామ్ గోపాల్ బఘేల్‌గా(40)పై దాడి చేసి కొట్టి చంపారు. ఈ హత్య కేసులో నలుగురు అక్కాచెల్లెళ్లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా, ఈ హత్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Tags
- crime
Next Story






