- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రిన్సిపల్‌తో టీచర్ ఎఫైర్.. వైరల్ అవుతున్న వీడియో
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే.. బుద్ధి లేకుండా ప్రవర్తించారు. ఇద్దరు కలిసి ఓయో హోటల్ రూమ్‌కు వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇద్దరు స్కూల్‌కు వెళ్లకపోవడంతో అనుమానమొచ్చిన టీచర్ భర్త ఫాలో చేయగా.. హోటల్ దగ్గర పట్టుబడ్డారు

దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే.. బుద్ధి లేకుండా ప్రవర్తించారు. ఇద్దరు కలిసి ఓయో హోటల్ రూమ్‌కు వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇద్దరు స్కూల్‌కు వెళ్లకపోవడంతో అనుమానమొచ్చిన టీచర్ భర్త ఫాలో చేయగా.. హోటల్ దగ్గర పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ అమేథీ జిల్లాలోని బేటువా కాంపోజిట్ స్కూల్ ప్రిన్సిపల్.. అదే పాఠశాలకు చెందిన టీచర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరు కలిసి ఓయో గదికి వెళ్లారు. అనుమానమొచ్చిన టీచర్ భర్త.. వెంబడించగా అసలు నిజం బయటపడింది. దీంతో ఆమెను పట్టుకుని రోడ్డు మీదనే కొట్టాడు. దీంతో జనాలు గుమిగూడారు. వీడియోలు తీశారు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఇవి కాస్త వైరల్ కాగా విద్యాశాఖ వెంటనే ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసింది. ఇద్దరూ డ్యూటీ టైంలో హోటల్‌కు వెళ్లారా అనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది.
OYO में स्कूल प्रिंसिपल संग पकड़ी गई मैडम पति ने देखा तो सरेआम कर दी पिटाई 🤣
अमेठी से बड़ी खबर !
भेटुआ कंपोजिट स्कूल में तैनात एक महिला शिक्षिका अपने ही स्कूल के प्रिंसिपल के साथ OYO होटल में पकड़ी गई।
जैसे ही महिला का पति वहां पहुँचा, उसने होटल के बाहर ही अपनी पत्नी को पीटना… pic.twitter.com/RmIdkwllVL






