బరితెగించిన మతగురువు.. అమ్మాయికి ముద్దు పెడుతూ అక్కడ తడుముతూ అసభ్యకర ప్రవర్తన (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2023-07-30 05:35:42  IST  )

ఇటీవల చాలా మంది మతగురువుల ముసుగుతో నీచులు దారుణాలకు ఒడిగడుతున్నారు. కొంత మంది మూడనమ్మకాలను నమ్ముతూ వారి వలలో పడుతున్నారు.

బరితెగించిన మతగురువు.. అమ్మాయికి ముద్దు పెడుతూ అక్కడ తడుముతూ అసభ్యకర ప్రవర్తన (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల చాలా మంది మతగురువుల ముసుగుతో నీచులు దారుణాలకు ఒడిగడుతున్నారు. కొంత మంది మూడనమ్మకాలను నమ్ముతూ వారి వలలో పడుతున్నారు. దీంతో అదే అదునుగా తీసుకుని మతగురువులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, బీహార్‌లో మతగురువు నిర్వాకం బట్టబయలైంది.

వివరాల ప్రకారం.. బీహార్‌లోని సివాల్ జిల్లాలో మాల్వి అనే మత గురువు ఉన్నాడు. అయితే అతని దగ్గరకు ఒక విద్యార్థిని వచ్చింది. ఆమెతో మాటలు కలిపిన మాల్వి కాసేపటికి రెచ్చిపోయాడు. అమ్మాయిని గట్టిగా దగ్గరకు లాక్కొని హగ్ చేసుకుని పెదాలపై ముద్దు పెట్టాడు. అంతేాకకుండా తాకరాని చోట తడుముతూ నీచంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత ఆమె దూరంగా జరిగింది. ఏమి చేయలేక మౌనంగా ఉండిపోయింది. ఈ తతంగాన్ని గమనించిన వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో అది చూసిన వారు మాల్విపై మండిపడుతున్నారు. అది చూసిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Also Read: బట్టలు విప్పినా, ముద్దులు పెట్టినా కఠినచర్యలు తప్పవంటూ మంత్రి వార్నింగ్

Next Story