- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యభిచార గృహంపై పోలీసులు దాడి
by Sridhar Babu |
వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసిన ఘటన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, జూబ్లిహిల్స్ : వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసిన ఘటన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యూసఫ్ గూడ వంశీ సాధన్ అపార్ట్‌మెంట్, కమలాపురి కాలనీలో గల్లా శ్రీనివాస్, నాగరాజు వ్యభిచార గృహం నడుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో జూబ్లిహిల్స్ ఎస్ఐ వినోద్, ఏఎస్ఐ భవాని తదితరులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక వ్యభిచారం చేస్తున్న మహిళ, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు ఏనుగుల వెంకట్ రత్నం వద్ద నుండి ఒక ఫోన్, రెండు వేల నగదు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు శ్రీనివాస్ , నాగరాజు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Tags
- brothel
Next Story






